మాజీ సర్పంచ్ ను పరామర్శించిన అరూరి

 గ్రేటర్ వరంగల్ 43 వ డివిజన్ మామునూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాచర్ల కుమారస్వామి గారు ఇటీవల ప్రమాదవశాత్తు కాలుకి గాయం అవ్వగా ఈరోజు వారి గృహానికి వెళ్లి వారిని పరామర్శించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ గారు...

వీరి వెంట స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు..







కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు