షర్మిల జగనన్న వదిలిన బాణమా లేక చందబాబు ఇచ్చిన ఆపన్న హస్తమా???
శిష్యుడు రేవంత్ రెడ్డి గెలుపు కోసం తెలంగాణ లో సమాఖ్య ఆంధ్ర షర్మిల తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ పై పోరాటం
గురువు చంద్ర బాబు కోసం ఆంధ్ర లో పోరాటం
పైన రాహుల్ గాంధీ కోసం, తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోరాటం
ఈ ముగ్గురి మద్య లోపాయికారీ ఓప్పందం
రెండు జాతీయ పార్టీ లైన బీజేపి, కాంగ్రెస్ మధ్య పిల్ల పార్టీ లైన జనసేన పవన్ కల్యాణ్, వైఎస్స్ఆర్ కాంగ్రెస్ షర్మిలరెడ్డి లతో లోపాయికారీ ఓప్పందం
తెలంగాణ అస్తిత్వం ను, తెలంగాణ ఉద్యమం ను, అణచివేయడానికి ఢిల్లీ రిమోట్ కంట్రోల్ జాతీయ పార్టీ లు భద్రాచలం రామన్న సాక్షి గా పోయిన ఎన్నికలలో ఏకమైనరు!!!
*షర్మిలక్క జగనన్న వదిలిన బాణం కాదు*, తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ని సపోర్టు చేయడానికి ,గెలిపించడానికి పైన రాహుల్ గాంధీ, ఆంధ్ర చంద్ర బాబు అందించిన ఆపన్న *హస్తం*
తెలంగాణ జనాల చెవిలో *పువ్వు* పెట్టడానికి జనసేన పవన్ కల్యాణ్ ను తెలంగాణ కు పంపించింది కూడా పైన మోడీ, పక్కన ఆంధ్ర చంద్ర బాబు !!!
రెండు ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పార్టీ లను తెలంగాణ పై ఉసి గోల్పి, రెండు జాతీయ పార్టీ లతో సంసారం చేసిన ఘనుడు ఆంధ్ర చంద్ర బాబు....
జై తెలంగాణ
జై భారత్
జై యాదాద్రి లక్ష్మీ నృసింహ
జై భద్రాచలం రామన్న
✊✊✊✊✊
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి