పడి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అరూరి

 








గ్రేటర్ వరంగల్ 65 వ డివిజన్ దేవన్నపేట గ్రామంలో వెన్నపురెడ్డి సంతోష్ గారి అధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు& బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు *అరూరి రమేష్* గారు...


ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గోన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు