జోరుగా బిఅర్ఎస్ పార్టీలో చేరికలు!!!!


 




బిజేపి పార్టీ నుండి బిఅర్ఎస్ లో చేరిన 50 మంది పార్టీ శ్రేణులు

 


కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అరూరి రమేష్ గారు


గ్రేటర్ వరంగల్ 46 వ డివిజన్ రొట్టె బండ కి చెందిన బీజేపీ మహిళ నాయకురాలు వల్లేపు రేణుక గారితో పాటు 50 మంది ఈరోజు బీజేపీ పార్టీ నుండి అరూరి రమేష్ గారి సమక్షంలో బిఅర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది వీరికి  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..


కేసిఆర్ గారి 2023 మానిఫెస్టో కో ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అభివృద్ధి చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీని ప్రజల ఆదరిస్తారని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అరూరి రమేష్ గారు అన్నారు...


పార్టీలో చేరిన వారిలో హర్ష,స్వరూప,పద్మావతి,ఉమ,రమ్య,కుసుమ,సమ్మక్క,రజిని,పూజ,సాగర్, సంపత్, నర్సమ్మ,లత,వెంకటమ్మ, సాయి తదితరులు పార్టీలో చేరడం జరిగింది.


ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు