ఇల్లంద లో బీజేపి పార్టీ నుండి భారీ చేరికలు!!!
బిఅర్ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారి అద్వర్యంలో చేరికలు..
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అరూరి రమేష్ గారు...
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బీజీపీ జిల్లా ప్రచార కార్యదర్శి పిట్టల రాజు, బిజెపి మహిళా మోర్చా నాయకురాలు పిట్టల స్వప్న, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ చీపూరి వెంకటస్వామి,వీరితో పాటు 100 మంది బీజేపీ పార్టీ నుండి మరియు ఇతర పార్టీల నుండి బిఅర్ఎస్ పార్టీలోకి వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారి సమక్షంలో బిఅర్ఎస్ పార్టీ లో చేరడం జరిగిందీ..
ఈ సందర్భoగా అరూరి రమేష్ గారు మాట్లాడుతూ కేసిఆర్ గారి 2023 మానిఫెస్టో కి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అభివృద్ధి చేస్తున్న బి అర్ ఎస్ పార్టీ ని ప్రజలు ఆదరిస్తారని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటందని అన్నారు...
పార్టీలో చేరిన వారిలో మైనారిటి జిల్లా ఉపాధ్యక్షులుఎండీ యాకూబ్ పాషా, సఫియ బేగం, కిషోర్, సురేష్ , సంధ్య,శివ,సుజాత,యశోద, సారంగం పలువురు పార్టీలో చేరడం జరిగింది...
ఈ కార్యక్రమంలో ఎంపిపి అప్పారావు, జెడ్పీటీసీ బిక్షపతి,పాక్స్ చైర్మన్ రాజేశ్ కన్నా, మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి, సర్పంచ్ సాంబయ్య,గ్రామ శాఖ అద్యక్షుడు ఏళ్లస్వామి,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి