హైదరాబాద్ అండర్ కంట్రోల్


 

*జై భీమ్*
రాజ్యాంగ నిర్మాత డా. బీ. ఆర్. అంబేద్కర్ గారి సాక్షి గా
👉తెలంగాణ రాష్ట్రం ను ఉద్యమాలు చేసి మరి సాధించుకున్నం
👉ఉద్యమ పార్టీ గా  ఆవిర్భావం జరిగిన *తెలంగాణ రాష్ట్ర సమితి* రాజకీయ పార్టీ గా రూపాంతరం చెంది, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఎన్నిక ద్వారా పూర్తి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకోబడింది
👉 *మన నీల్లు*  మనం సాధించుకున్నాం,
👉 *మన నిధులు* మనం ఢిల్లీ మెడలు వంచి మరి సాధించుకున్నాం, ఇంకా కొంత ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు రావాల్సి ఉంది
👉 *మన నియామకాలు* మనం సాధించుకున్నాం... మనం ప్రభుత్వ, ప్రైవేట్ ప్రత్యక్ష, పరోక్ష పద్దతి ద్వారా ,ఇంకా కొన్ని నియామకాలు జరగాల్సి ఉంది
👉 *మన అభివృద్ధి* మనం చేసుకున్నాం, ఇంకా  చేసుకోవాల్సిన అభివృద్ధి చాలా ఉంది
👉 *మన సంక్షేమము* మనం చేసుకున్నాం  రైతుబందు, కల్యాణ లక్ష్మీ, ఆసరా పించన్ లు... రూపంలో!!!ఇంకా చేసుకోవాల్సింది చాలా ఉంది
👉 *మన రాజధాని హైదరాబాదు* (మన దేవాలయం ) ను మరింత అభివృద్ధి చేస్తూ అంతర్జాతీయ నగరం గా తీర్చిదిద్దాం!!!ఇంకా అభివృద్ధి చేసుకోబోతున్నాం !!!
👉 *మన దేవుడు మన ఆరాధ్యం, మన రాజ్యాంగం నిర్మాత  డా. బీ. ఆర్. అంబేద్కర్ గారి ని* మన తెలంగాణ ప్రజలకు రాజధాని అనే పవిత్ర ఆలయం లో ప్రపంచం లో నే మరెక్కడా లేనంత గా 125 అడుగుల భారీ విగ్రహం తో ప్రతిష్ఠ చేసి ఆరాధిస్తున్నాం!!!
👉హైదరాబాదు అనే పవిత్ర ఆలయం లో తెలంగాణ సాధించిన నుంచి ఇప్పటి వరకు ఆంధ్ర -తెలంగాణ ప్రజలు మధ్య గోడవలు లేవు
👉ఇజ్రాయిల్ లాంటి అతి చిన్న దేశం లో యూదులు, క్రైస్తవులు, ముస్లిం లు యుద్ధాలపేరుతో ఓకరినోకరు బాంబు దాడులతో ఇప్పటికీ చంపుకుంటుంటే ,మన హైదరాబాదు లో, మన తెలంగాణ రాష్ట్రం లో ఆ మూడు మతాలు ప్రశాంతంగా నిద్ర పోతున్నాయి *మన తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ పాలన వల్ల!!!*
👉హరిజనోద్దరణ కు పాటు పడ్డ డా. బీ. ఆర్ అంబేద్కర్ గారిని మరింత గౌరవిస్తూ దలిత బంధు  అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు దేశం లో మరే రాష్ట్రం లో లేనంతగా, దాని వల్ల లబ్ది పోందేవారు ఇంకా చాలా మంది హరిజనులు, గిరిజనులు ఉన్నారు..
👉గుడి లోకి ప్రవేశం లేకుండా, అంటరాని వారిగా ఓకప్పుడు చూసే చరిత్ర ను తిరగరాస్తూ హైదరాబాదు అనే పవిత్ర ఆలయం లో దేవుడి గా *డా. బీ. ఆర్. అంబేద్కర్ గారు* ని ప్రతి నిత్యం ముఖ్య మంత్రి కేసిఆర్ గారి చేత పూజింపబడుతున్నాడు!!!
👉గుడి లోకి ప్రవేశం చేయకుండా హిందూ సమాజం లో కొన్ని వర్గాలను అంటరాని వారిగా చూసే దుష్ట సంస్కృతి ని తిరగరాస్తూ, నేను నరకానికి పోయిన పర్వాలేదు అంటరాని వారు చూడబడ్డ వారు స్వర్గానికి పోవాలి అని దేవాలయం పైకి ఎక్కి *ఓం నమో నారాయణాయ:* అనే అష్టాక్షర మంత్రాన్ని అంటరాని వారికి ఉపదేశం చేసిన మహానుభావుడు,భక్తి ఉద్యమ కారుడు ,గుడి లోకి ప్రవేశం కల్పన చేసి, 500 ఏల్ల క్రితం అంటరాని వారిగా చూసిన విద్య నేర్పిన గురువు ను దిక్కరించిన
*శ్రీ శ్రీ శ్రీ భగవత్ రామానుజాచార్య* గారిని  తన గురువు గా, ఆయన అభిమతం ను మతం గా స్వీకరించి నిజమైన హిందువు ధార్మికత ను గుర్తింపు నిచ్చి ఆయన విగ్రహం ను *హైదరాబాదు అనే దేవాలయం* బయట, ఊరి చివర్లో ఏర్పాటు చేసి ఆయనకు గౌరవాన్నిచ్చాడు !!!

ఆయన ఆశీస్సులతో!!!! *యాదాద్రి లక్ష్మీ నృసింహ స్వామి* గుడి ని మరింత గా నిర్మాణం చేసి ఆ ఆలయం హరిజనులకు ప్రవేశం కల్పించాడు *మన ముఖ్య మంత్రి కేసీఆర్ !!!*

నిజమైన హిందువు అంటే రాముడి పేరు చెప్పి రాముడి పేరుకే కలంకం తెచ్చే వాడు కాదు, రాముడి  పేరు చెప్పి నా చెప్పుకోకున్నా ఈ దేశ ప్రజలకు, పరిస్థితి లకు తగ్గట్టుగా ప్రజల యోగ క్షేమాలు ద్రుష్టి లో ఉంచుకుని,కులాలు,మతాలు,ప్రాంతాలు,జాతి బేధ బావాలు లేకుండా పాలించేవాడు నిజమైన పాలకుడు.

*మార్పు రావాలి అంటే మంచోల్ల తోటే సాధ్యం, ముంచేటోల్లతోటి కాదు !!*

*ఆ మంచోడు ఎవరో మీకు తెలుసు !!!*

*ఆయన మన కేసీఆర్ !!!*

*ఆయనకే మా ఓటు*

*దేశానికి రెండవ రాజధాని మన హైదరాబాదు కావాలి -డా. బీ. ఆర్ అంబేద్కర్ !!*

*జై భీమ్*
*జై తెలంగాణ*
*జై భారత్*
*జై యాదాద్రి లక్ష్మీ నృసింహ*

*ఓం నమో నారాయణాయ:*


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు