బీఆర్ఎస్ లోకి డా|| కళాశేఖర్

 

గ్రేటర్ వరంగల్ హసన్‌పర్తి 66వ డివిజన్ కు చెందిన RMP డా|| కళాశేఖర్ గారు ఈరోజు బిజెపిని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా స్థానిక డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్ గారు మరియూ హసన్‌పర్తి BRS పార్టీ ఎన్నికల కమిటీ ఇన్‌చార్జి గట్టు రాజు గారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.





కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు