అరూరి ప్రచార కార్యక్రమ వివరాలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ బిఅర్ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి అరూరి రమేష్ గారు ఈరోజు అనగా 16.12.2023 గురువారం రోజు పర్వతగిరి మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రచారంలో పాల్గొంటారు..
ప్రచార కార్యక్రమ వివరాలు
👉అడ్డబాట తండ
👉చింతనెక్కొండ గ్రామం
👉భట్టు తండ
👉తూర్పు తండ
👉గుగులోత్ తండ
👉ఏనుగల్ గ్రామం
👉మల్యా తండ
👉మూడెత్తుల తండ
👉శ్రీనగర్ గ్రామం
👉కొంకపాక గ్రామం
👉గోపనపల్లి గ్రామం
👉అనంతారం గ్రామం
కావున ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొనగలరు..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి