ఎమ్మెల్యే అరూరి నివాసం వద్ద ఘనంగా 💥దీపావళి వేడుకలు 💥!!!
ఈ రోజు ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్ గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా,చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి అని అన్నారు. లక్ష్మీదేవి కృపా కటాక్షాలు వర్ధన్నపేట నియోజకవర్గం ప్రజలపై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు......
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి