65 వ డివిజన్ బిఅర్ఎస్ పార్టీలోకి చేరికలు

 






కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించిన అరూరి రమేష్ గారు



గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ చింతగట్టు గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుండి సుమారు 30మంది యువకులు బిఅర్ఎస్ పార్టీలోకి అరూరి రమేష్ గారి సమక్షంలో బిఅర్ఎస్ పార్టీ లో చెరారు. వీరందరికీ అరూరి రమేష్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు...


పార్టీలో చేరిన వారిలో రాదారపు సమ్మయ్య, కుమారస్వామి, నద్దునురి రజినీకాంత్, కొండా సోను, నద్దునురి సంపత్, నద్దునురి సంజయ్ వీరితో పాటు పలువురు పార్టీలో చేరడం జరిగింది.


ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దివ్యారాణి రాజు నాయక్, ఇంచార్జ్ కర్ణాకర్, నాయకులు సాగర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు