అభిప్రాయం (తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం) )
తెలంగాణ -ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ని*
*మాచర్ల నియోజక వర్గం (పల్నాడు ) లో కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన దివంగత ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి గారి సుపుత్రుడు వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలన పై ఓటరు అభిప్రాయ సేకరణ*
👉మెజారిటీ ప్రజలు తమ గ్రామ సర్పంచ్ అంటే ఎవరో తమకు తెలియదు అని చెబ్తున్నారు..
6నెలలకు సర్పంచ్ ను తమకు నచ్చినట్టుగ ఇష్టారాజ్యంగా మారు స్తారు...ప్రతిపక్షం తో సంబంధం లేకుండా ఏకగ్రీవముగా ఎన్నుకుంటున్నారు అని చెబ్తున్నారు
👉ఇక మాచెర్ల పట్టణం స్థాయి లో(మున్సి పాలిటీ ) తమ కౌన్సిలర్ ఎవరో తమకు తెలియదు అని చెబ్తున్నారు..ప్రతి ఆరునెలలకు ఎన్నికలు లేకుండా తమ ఇష్టారాజ్యంగా ప్రజల అభిప్రాయం లేకుండానే ఏకగ్రీవముగా ఎన్నుకుంటారు అని చెబ్తున్నారు...
👉ప్రశ్నిస్తే కేసులు వేసి, బెదిరిస్తూ పోలీసు స్టేషన్ ల చుట్టూ తిప్పుతూ కేసుకు లక్ష రూపాయల చొప్పున వసూలు చేసి కుటుంబాలను రోడ్డు కు ఈడుస్తున్నారు అని ఆవేదన వెల్లగక్కారు కొంత మంది ప్రజలు
👉కిరాణ షాపులు, కిల్లీ షాపులు, పండ్ల దుకాణాలు మొదలైన చిరు వ్యాపారుల నుంచి ముక్కు పిండి స్థానిక ఎమ్మె ల్యె వసూలు చేస్తూ అక్రమ పాలన చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
👉మెజారిటీ ప్రజలు తమ కుటుంబాలలో కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతు అయ్యాయని, మాకు ఓటు హక్కు ఉన్నా కూడా మేము ఓటు వేయలేక పోయాము అని ఆవేదన వ్యక్తం చేసారు
👉కొన్ని గ్రామాలలో అయితే సిఎం జగన్ తీసుకున్న నిర్ణయం ని ఏకంగా గ్రామ సర్పంచులే వ్యతిరేకిస్తున్నారు
👉ఇటు పథకాలు పేరిట ప్రజల బ్యాంకు ఖాతా లలో డబ్బులు వేస్తూ అటు ఇష్టారాజ్యంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతముగా పెంచుతున్నారు అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం!!!
👉 నిజాలు మాట్లాడితే రక్తపాతం రాజకీయాలు స్రుష్టిస్తు,భయపెట్టిస్తున్నారని వెల్లడి చేస్తున్నారు...
👉వలంటీర్ వ్యవస్థ పనితీరు బాగుంది అని మెజారిటీ ప్రజల అభిప్రాయం!!!!
👉నకిలీ మద్యం, సారాయి లను ప్పోత్సహిస్తూ తమ భర్తల జీవితాలను ,కుటుంబాలను బజారు పాలు చేస్తున్నారు అని అనేక మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు
👉ఉన్న ఉద్యోగాలు ఊడగోట్టి కూలీలు చేయడానికి కారణం అయ్యారని అనేక మంది గ్రాడ్యుయేట్ నిరుద్యోగులుఆవేదన వ్యక్తం చేసారు
👉ఇసుక వ్యాపారం చేసుకునేవారిని నష్ట పరుస్తున్నాడు అని ఆవేదన వ్యక్తం చేసారు
👉రాజధాని విషయములో స్పష్టమైన వైఖరి లేకుండా మూడు రాజధానుల అంశం తీసుకువచ్చి సిఎం జగన్ కాల యాపన చేస్తున్నారు అని కొంత మంది ప్రజల అభిప్రాయం
👉ప్రధానంగా జగన్ యొక్క తన సొంత రెడ్డి సామాజిక వర్గం లో జగన్ పాలన మరియు పనితీరు పై నచ్చలేదు అని అభిప్రాయం చెప్పిన వారే అధికముగా ఉన్నట్లు వెల్లడి అయి ంది.
👉వరకపుడిషెల డ్యాం విషయం లో కాలువ నిర్మాణం ఏర్పాటు చేసి , నీటి ఎద్దడి ఎదుర్కోంటున్న మాచర్ల నియోజక వర్గం ప్రజల సమస్య పరిష్కారం చేయాలని అభిప్రాయం వెల్లడి చేసారు
👉జగన్ పాలన కంటే పక్క రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ పాలన బేషుగ్గా ఉందని,తమ బంధువు లు తెలంగాణ లో తెలంగాణ -ఆంధ్ర గోడవలు లేకుండా 10 ఏల్లు బట్టి సురక్షితంగా బతుకుతున్నారనిమెజారిటీ ప్రజలు అభిప్రాయం!!!!
*జై తెలంగాణ*
*జై భారత్*
*తెలంగాణ -ఆంధ్ర ప్రజల సఖ్యత వర్థిల్లాలి!!*
*తెలంగాణ -ఆంధ్ర ప్రదేశ్ మధ్య భద్రాచలం రామన్న పేరుతో వివాదాలు స్రుష్టించే ఢిల్లీ రిమోట్ కంట్రోల్ జాతీయ పార్టీ లు కాంగ్రెస్, బీజేపి పాలన లు పోవాలి!!!*
ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని కావాలి
*డా. బీ. ఆర్. అంబేద్కర్ గారు చెప్పినట్టు దేశానికి రెండవ రాజధాని మన హైదరాబాదు కావాలి!!!*
*గోల్కొండ తానీషా(ముస్లిం) నుంచి ఇప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్(హిందు) దాకా భద్రాచలం రామన్న కల్యాణం కు పంపించే తలంబ్రాల సాంప్రదాయం వర్థిల్లాలి!!!*
*హిందూ -ముస్లిం సఖ్యత వర్థిల్లాలి!!!*
*జై భద్రాచలం రామన్న !!*
*జై యాదాద్రి లక్ష్మీ నృసింహ!!!*
✍️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి