ప్రకటన:బీఆర్ఎస్ బైక్ ర్యాలీ

 



ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి గౌ||శ్రీ ఆరూరి రమేష్ గారి గెలుపు కొరకు రేపు అనగా 22/11/2023 నాడు GWMC 66వ డివిజన్ పరిధిలో BRS పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.కావున 66వ డివిజన్ కు సంబంధించిన వివిధ హోదాల చైర్మన్లు డైరెక్టర్లు,సీనియర్ నాయకులు,సమన్వయ కమిటీ సభ్యులు,BRS పార్టీ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.


ముఖ్య అతిథి:-

శ్రీ ఆరూరి విశాల్ గారు,

(ఉమ్మడి వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్)


సమయం:-

ఉ||7:00గంటలకు


ప్రారంభం:-

నల్లగట్టు గుట్ట నుండి ప్రారంభమై

హాసన్ పర్తి గాంధీ విగ్రహం(బట్టల బజార్), 

           ⬇️

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం 

           ⬇️

యాదవ నగర్ 

           ⬇️

మహాత్మా గాంధీ విద్యాలయం

           ⬇️

పాత మార్కెట్

            ⬇️

చర్చ్, అంబేద్కర్ నగర్

            ⬇️

పాత మార్కెట్ 

           ⬇️

విజయ గార్డెన్స్ 

          ⬇️

గణేష్ నగర్

          ⬇️

ఇందిరానగర్ కాలనీ

          ⬇️

సుభాష్ చంద్రబోస్ విగ్రహం 

           ⬇️

చాపల మార్కెట్ 

           ⬇️

 రాంనగర్ 

           ⬇️

 గ్రంధాలయం

           ⬇️

ఆదర్శ నగర్ 

           ⬇️

హాసన్ పర్తి బస్టాండ్

సమాప్తం.....


మీ

పావుశెట్టి శ్రీధర్,

GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు