అంబేద్కర్ నగర్ లో ఇంటింటికీ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం!!!
ఈ రోజు హసన్ పర్తి అంబేద్కర్ నగర్ లో ప్రతి ఇంటింటికి అరూరి రమేష్ గారి కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన,చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో *66 వ డివిజన్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ అన్న గారి* పర్యవేక్షణలో సమన్వయ కమిటీ సభ్యులు బోడ యుగంధర్, ఇంచార్జ్ లు బోక్క కుమార్, మేకల యుగంధర్, ఆరెపల్లి శ్రావణ్, మేకల రాజేందర్, మేకల రమేష్ (చిన్న) మేకల వేణు, జన్ను సృజన్, బోడ ప్రమోద్, జన్ను సుమిత్, మేకల అమృత, తాళ్ల రజిని, పంగా వాని, మేకల కరుణాకర్, మేకల శ్రీకాంత్, ఇమ్మడి ఎల్ల స్వామి, మేకల రమేష్ (రాందాస్), గడిపి భిక్షపతి, మట్టెడ శ్రీనాధ్, గొర్రె సాంబయ్య, , మేకల నాగరాజ్, గాజుల క్రాంతి, ఇమ్మడి రణదీర్, లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి