రోజు రోజుకు అరూరి కి పెరుగుతున్న ప్రజాదరణ
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నుండి బిఅర్ఎస్ పార్టీ భారీగా లో చేరికలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారు.
కేసిఆర్ గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పలువురు బి అర్ ఎస్ పార్టీ లో భారీగా చేరుతున్నారు...హన్మకొండ లోని అరూరి రమేష్ గారి నివాసంలో ముల్కలగూడెం, వంగపహాడ్,హసన్ పర్తి గ్రామాలకు చెందిన 300 మoదికి పైగా వర్ధన్నపేట నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ అభ్యర్ధి అరూరి రమేష్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది.వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..
ఈ సందర్భంగా వారు మాట్లడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావడంతో ప్రజలు రాజకీయాలకు అతీతంగా బిఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తున్నారని తెలంగాణ ప్రజలు అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని సంక్షేమ విషయంలో అధినేత కెసిఆర్ గారు రాజిపడే ప్రసక్తి లేదని పార్టీ కోసం నిజాయితీగా కష్టపడే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు... కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కేసిఆర్ గారు రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తూ రైతులను అక్కున చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు.. నియోజకవర్గం మనకు శ్రీరామరక్ష అని బిఆర్ఎస్ పార్టీ నాకు మూడోసారి అవకాశం ఇచ్చినందున మీరందరూ నన్ను ఆశీర్వదించి మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అన్నారు...
పార్టీలో చేరిన వారిలో...
👉ఐనవోలు మండలం ముల్కల గూడెం గ్రామం నుండి..
గుండెకారి రాజు - బీజేపీ గ్రామ శాఖ అద్యక్షుడు వీరితో పాటు రాజ గోపాల్ రెడ్డి,రాజాలు,రాజు,వెంకన్న,గౌతమ్,వేoకటయ్య వీరితో పాటు తదితరులు...
👉 వంగపహడ్ గ్రామం నుండి
పసుల జెడ్సన్,సిలివెరు సునీల్,గణేష్, అఖిల్,కళ్యాణ్,అక్షయ్,స్వామీ,శ్రీకాంత్,కార్తిక్, సృజన్ విరితో పాటు తదితరులు...
👉హసన్ పర్తి గ్రామం నుండి
బాషాబోయిన రాజు యాదవ్ - మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఉప్పుల యుగెందర్ - మున్నురు కాపు సంఘం,తోట కన్నయ్య,కుమారస్వామి,రవీందర్,సాంబయ్య,రాజు,సంపత్,రాకేష్ ,కుమార్,శివమణి,కార్తిక్, సిద్దు,ప్రవీణ్,కమల్ పవన్ తదితరులు...
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి