సొంత గూటికి చేరిన బండౌతాపురం యువత...







వర్దన్నపేట మండలం బండౌతాపురం గ్రామానికి చెందిన యువత ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి సమక్షంలో సొంత గూటికి చేరారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ లో చేరిన సుమారు 30 మంది యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు యువతకు డబ్బుల ఆశ చూపించి కొనుగోలు చేయాలనీ చూస్తున్నారని అరూరి రమేష్ గారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయ మాటలు ప్రజలు నమ్మవద్దని సూచించారు...


పార్టీలో చేరిన వారిలో బబ్బులు, శ్రీనివాస్ గౌడ్,మల్లేశం,మహేందర్,రమేష్,రాజు,యాకయ్య,రాజ్ కుమార్,ఈశ్వర్,మహేష్,సంపత్,హరీష్,రాజి రెడ్డి, నిఖిల్ వీరితో పాటు పలువురు పార్టీలో చేరడం జరిగింది..


ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సురేష్,ఉప సర్పంచ్ బిక్షపతి,మండల యూత్ అధ్యక్షులు చందర్,మాజి సర్పంచ్ రవీందర్,గ్రామ శాఖ అద్యక్షుడు ఉప్పలయ్య,కార్యదర్శి మస్తాన్,నాయకులు వంశీ,వేణు,క్రాంతి తదితరులు పాల్గొన్నారు....




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు