బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ బిఅర్ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి అరూరి రమేష్ గారు రేపు అనగా 24.11.2023 శుక్రవారం రోజు ఐనవోలు మండల లోని పలు గ్రామాలలో ప్రచారంలో పాల్గొంటారు..
ప్రచార కార్యక్రమ వివరాలు
👉 రెడ్డి పాలెం గ్రామం
👉 నందనం గ్రామ
👉 కక్కిరాలపల్లి గ్రామం
👉 పెరుమoడ్ల గూడెం గ్రామం
👉 పంతిని గ్రామ
👉 పున్నెల్ గ్రామ
👉 ఐనవోలు గ్రామం
కావున ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొనగలరు..
PA to Aroori Ramesh Garu
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి