హాట్రిక్ తో విజయఢంకా మోగించనున్న అరూరి!!!
సర్వే రిజల్ట్స్ -గ్రౌండ్ రిపోర్ట్!!!!
మళ్లీ అరూరి కే పట్టం కట్టనున్న మెజారిటీ ప్రజలు!!!
🥁🥁🥁🥁🥁🥁🥁
🚗🚗🥇🥈🥉🚗🚗
👉మెజారిటీ ప్రజలు వర్దన్నపేట నియోజక వర్గం అభివృద్ధి కి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని అభిప్రాయం వెల్లడి చేసారు
👉అభివృద్ధి విషయంలో తమ ఎమ్మెల్యే వారానికి ఓక్క సారైనా నియోజక వర్గం వస్తారని,అభివ్రుద్ది పనులు స్వయంగా పర్యవేక్షణ చేస్తారని వెల్లడి ఐంది !!!
👉సంక్షేమ పథకాల అమలు తీరు భేషుగ్గా ఉందని మెజారిటీ ప్రజలు అభిప్రాయం!!!
👉ఎమ్మెల్యే అరూరి తమ సొంత సామాజిక వర్గం (SC) దళిత ప్రజలు ఈసారి అరూరికే పట్టం కట్టనున్నట్లు వెల్లడి!!!!
👉నియోజక వర్గం లో ఏ చిన్న సమస్య వచ్చినా తమకు ఎల్లవేలల్లా అందుబాటులో ఉంటారని తమ సమస్య లు పరిష్కరిస్తారని మెజారిటీ ప్రజలు అభిప్రాయం !!!
👉వ్యక్తిత్వం లో ఆయన మంచి గుణం కలవాడని,ప్రజల విషయం లో చాలా ఓపిగ్గా విని అర్ధం చేసుకునే గుణం ఉన్నోడు అని మెజారిటీ ప్రజలు అభిప్రాయం!!
దళితులు
👉ఇటువంటి నేత ఎమ్మెల్యే కావడం మా దలిత జాతికే గొప్ప వరం... మా దలితులకే కాకుండా అన్ని వర్గం ప్రజల ను అర్థం చేసుకుని కలుపుకుంటూ పోయే బీ ఆర్ అంబేద్కర్ లాంటి వ్యక్తిత్వం కలవాడు అని దలితుల ఆత్మ గౌరవం ను నిలబెట్టిన వాడు అరూరి అని మెజారిటీ దలితుల అభిప్రాయం!!!
*హిందువు*
👉అరూరి హిందూ ధర్మం ను పాటిస్తాడు.. హిందూ ధర్మం ను గౌరవిస్తారు, హిందూ ఆలయాల నిర్మాణం పట్ల సహకారం అందజేస్తారని బీజేపీ నుండి వచ్చిన కార్యకర్తల అభిప్రాయం!!!
*మైనారిటీ*(ముస్లిం, క్రైస్తవ )
మైనారిటీ లకు రిజర్వేషన్ లు కేటాయింపు మంచిది అని ముస్లిం, క్రైస్తవ ఓటరు అభిప్రాయం
*రైతులు*
👉చెరువులను సుందరి కరణ విషయం లో మిషన్ కాకతీయ పథకం చాలా బాగుంది అని ,చెరువులు మత్తల్లు పోస్తున్నాయని,వానాకాలంలో తమ చెరువులు నిండు కుండలా తయారయ్యాయని , తమ చెరువులు మినీ టాంక్ బండ్ లా తయారు చేసారు అని ఇంతకుముందు కాంగ్రెస్, టీడీపి పాలనలో ఇలా ఎప్పుడు లేదని తెలంగాణ వచ్చిన తర్వాత మా పంట పోలాలకు నీళ్లు అందుతున్నాయని రైతుల అభిప్రాయం!!!
👉తమ పంట పోలాలకు 24 గంటల కరెంట్ వస్తుంది అని ఇంతకు ముందు కాంగ్రెస్, టీడీపి పాలనలో రైతుల కష్టం తెలుసుకున్న నాయకుడు లేడని ఇప్పుడు తెలంగాణ వచ్చాక రైతు ల బతుకులు బాగుపడ్డాయి అని మెజారిటీ రైతుల అభిప్రాయం!!
👉రాష్ట్రం లో రైతుబందు, రైతు భీమా ,ఫసల్ భీమా ఫథకాలు బాగున్నాయి అని మెజారిటీ రైతు ల అభిప్రాయం!!!
*ఆర్టీసి కార్మికులు*
👉ఆర్టీసి సంస్థ ను ప్రభుత్వం లో కలుపడం శుభ పరిణామం అని ఇంతకు ముందు కాంగ్రెస్ ,టీడీపి పాలనలో ఇలా ఎప్పుడూ చేయలేదు అని కానీ తెలంగాణ వచ్చినాక ఆర్టీసి సంస్థ ను ప్రభుత్వం లో విలీనం చేయడం ఉద్యోగాలు పర్మినెంట్ చేయడం మంచిది అని మెజారిటీ ఆర్టీసి కార్మికుల అభిప్రాయం !!!
*సింగరేణి కార్మికులు*
సింగరేణి సంస్థ ను ప్రైవేట్ పరం కాకుండా, అదానీ సంస్థ కు అమ్ముడు పోకుండా కాపాడి సింగరేణి కార్మికుల జీతాలు పెంచటం మంచిదని మెజారిటీ ప్రజలు అభిప్రాయం !!!!
*తల్లిదండ్రులు*
👉కల్యాణ లక్ష్మి పథకం బాగుంది అని ఆడపిల్లలు మగ పెల్లి వారికి కట్న కానుకలు ఇవ్వడం భారంగా ఉండేది కేసీఆర్ రావటం వల్ల భారం తగ్గిందని ,ఆరూరి రమేష్ ఆ పథకం ను బాగా అమలు చేస్తున్నారు మెజారిటీ తల్లిదండ్రులు క్రుతఙతలు తెలిపారు.ఇంతకుముందు కాంగ్రెస్, టీడిపి పాలన లో ఇలా ఎప్పుడూ చేయలేదని వెల్లడి!!!!
*వ్రుద్దులు*
👉వ్రుద్దాప్య పించన్ ల వల్ల వ్రుద్దుల పరిస్థితి మరింత మెరుగయ్యింది అని ఇంతకు ముందు కాంగ్రెస్,టీడీపి పాలనలో ఇంతలా లేకపోయేది అని మెజారిటీ వ్రుద్దుల అభిప్రాయం !!!
*మహిలలు*
👉 *మహిలా సమాఖ్య లకు భవనాలు* కేటాయిస్తామని కేసిఆర్ గారు చెప్పడం శుభపరిణామం, మహిళ లకు *షి టీమ్* ఏర్పాటు వల్ల ఆడపిల్ల ల భద్రత ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని ఇంతకుముందు పాలనలో ఇంత గా పట్టించుకునేవారు కాదని మహిళ ల పట్ల ముఖ్య మంత్రి కేసిఅర్ కి, ఎమ్మెల్యే అరూరి కి క్రుతఙతలు మెజారిటీ మహిలలు తెలియచేసారు.
👉 *వితంతు పించన్* పనితీరు బాగుంది అని ఓంటరి మహిలల సమస్య లు అర్ధం చేసుకున్న కేసిఆర్ మా దేవుడు అని *కేసీఆర్ కిట్* వల్ల ఆడపిల్ల పుడితే ఆడపులి పుట్టినట్టు అని గర్వంగా ఉంది అని ఓక మహిళ బావోద్వేగం😢..
👉ఇంతకుముందు నీల్లకోసం చాలా ఇబ్బందులు పడేవాల్లం ఇప్పుడు కేసీఆర్ నల్లా(మిషన్ భగీరథ ) వల్ల నీటి కష్టాలు తీరిపోయాయని మెజారిటీ ప్రజలు అభిప్రాయం!!!!
*బీసి కుల సంఘాలు*
పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ మొదలగు ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయింపు చేయడం శుభపరిణామం అని ,
గీత కార్మికులు, చేనేత కార్మికులు,ముదిరాజ్ కుల సంఘాల అభివృద్ధి కి కమ్యునిటీ హాల్లు నిర్మాణం కు సహకరించటం, స్మశాన వాటికలు, వైకుంఠ దామాలు ఏర్పాటు చేయడం శుభపరిణామం అని మెజారిటీ కుల సంఘాల అభిప్రాయం!!!
పద్మశాలి, బోయ, ఆరకటిక, విశ్వ బ్రాహ్మణ, మంగలి ,పెరుక, యాదవ్, కురుమ, గంగపుత్ర, రజక,బుడగ జంగాల(లింగాయత్),వడ్డెర, దాసరిలలోమెజారిటీ ప్రజలు అరూరికే పట్టం కట్టనున్నారు..
*ఓసి కులం*
అగ్ర వర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూల్ల నిర్మాణం వల్ల అగ్రవర్ణ పేదల కష్టాలు అర్థం చేసుకున్నందుకు బ్రాహ్మణ, రెడ్డి,ఆర్య వైశ్య ,వలన మెజారిటీ ప్రజలు క్రుతఙతలు వెల్లడి చేసారు!!!! మరియు అరూరి కే పట్టం అని వెల్లడి!!!
*గిరిజనులు(ఎస్టీ)*
👉దళిత బందు వల్ల మా జీవితాలు బాగుపడ్జాయని లబ్దిదారుల అభిప్రాయం !!!
👉పోడు భూములకు పట్టాలు ఇస్తామని మంచి పరిణామం అని మెజారిటీ ప్రజల అభిప్రాయం!!!
👉సిసి రోడ్లు, డ్రైనేజ్, వీధి దీపాలు, సెంట్రల్ లైటింగ్ ల విషయం లో అరూరి రమేష్ బేషుగ్గా ఉంది అని మెజారిటీ ప్రజల అభిప్రాయం!!!!
*యువత*
*ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్* ద్వారా యువతకు జాబ్ మేళా ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించటం బాగా ఉంది ..
*టి హబ్* ద్వారా తెలంగాణ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించటం బాగా ఉంది అని అభిప్రాయం
*నూతనం గా కాలనీ ప్రజల అభిప్రాయం!!!*
👉 అరూరి పాలన బేషుగ్గా ఉందని కాలనీ లో రామ మందిరం నిర్మాణం కు సహాయం సహకారాలు అందించారని, రోడ్ల నిర్మాణం అభివృద్ధి బాగా చేస్తున్నారు మెజారిటీ ప్రజల అభిప్రాయం !!!
👉స్థానిక కార్పోరేటర్ కంటే మెరుగ్గా ఎమ్మెల్యే పని చేస్తున్నారు అని మెజారిటీ ప్రజల అభిప్రాయం!!!!?
👉దేవుడు మాకు ఆయన లాంటి మంచి నాయకుడిని ఎమ్మెల్యే గా ఇచ్చాడు..ఇది మా అద్రుష్టం..దేవుడు ఆయనను చల్లగా చూడాలి!!!అందరి లో బాగా తిరుగుతున్నడు!! అందరి దిష్టి తగిలేలా ఉంది ....ఏ దిష్టి తగలకుండా ఇంటి కెల్లి దిష్టి చేయించుకోవాలి!!!అని చెప్పిన మహిళ
🙌
✍️
అభిలాష్ పాపిశెట్టి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి