ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పార్ట్ -1

 


ఈరోజు భారతీయ రూపాయి విలువ అమెరికన్ డాలర్ తో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్ ధర           

1 డాలర్ కి = 83.29425 రుపాయలు మాత్రమే!!!! 

అంటే రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 83.29425 రూపాయలు తగ్గింది అన్నమాట!!!! అంటే భారతీయ ఆర్థిక సంక్షోభం పెరిగినది అన్నమాట!!!!! 75 ఏల్ల స్వతంత్ర భారతం లో ఇంత భారీ ఆర్థిక సంక్షోభం రావడం ఇదే తొలిసారి!!!  ఇక ఆ రెండు జాతీయ పార్టీ లే ఈ దేశ  ప్రజలకు ,ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి !!!!ఏం చెప్తాయో చూద్దాం!!!!!       ఇక ఓటరు మహాశయదే అంతిమ తీర్పు !!! ఈ ఆర్టికల్  తెలంగాణ ముద్దు బిడ్డ, వరంగల్ వాసి, భారత దేశ ఆర్థిక సంక్షోభం ను గట్టెంక్కించిన భారత తొలి  తెలంగాణ ప్రధాని మరియు చివరి తెలంగాణ ప్రధాని  మరియు ఆ పార్టీ లో మన తెలంగాణ వానికి సరైన గౌరవం దక్కని మహానేత స్వర్గీయ శ్రీ పి. వి. నర్సింహరావు గారికి కి అంకితం!!!      💐💐💐💐💐💐



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు