ఘనంగా 66వ డివిజన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా యూత్ నాయకులు కాజీపేట అన్నమాచార్య జన్మదిన వేడుకలు..







గ్రేటర్ వరంగల్ హసన్‌పర్తి 66వ డివిజన్ కు చెందిన BRS పార్టీ యూత్  నాయకులు కాజీపేట అన్నమాచార్య   జన్మదినం సందర్భంగా  వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు  ఆరూరి రమేష్  గారు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్ గారు,యూత్ అధ్యక్షులు వల్లాల శ్రీకాంత్ గౌడ్ గారు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు