65డివిజన్ మునిపల్లి ముదిరాజ్ యూత్, బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరికలు
గ్రేటర్ వరంగల్ 65 డివిజన్ మునిపల్లి కి చెందిన ముదిరాజ్ యువశక్తి యూత్ అసోసియేషన్ నాయకులు బి.అర్.ఎస్ పార్టీ లో వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారి అధ్వర్యంలో బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరడం జరిగింది వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది...
పార్టీలో చేరిన వారిలో...
కొలిపాక చందు, కొలిపాక వెంకటేష్,ఉచిత రాము,ఉచిత పవన్ కళ్యాణ్, ఉచిత రాజేష్, రాయి శెట్టి ప్రేమ్ కుమార్, రమేష్, బండి అశోక్, మూర్తి, అర్జున్,నవీన్, ఉచిత ఉపేందర్, వేల్పుల రాజ్ కుమార్, తోపేలా వినయ్, సునీల్,సుమన్,చింటూ, తదితరులు చేరడం జరిగింది...
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గుగూలోతు దివ్య రాణి రాజు నాయక్,మరియు డివిజన్ నాయకులు నద్దునూరి నాగరాజు, అత్మ డైరెక్టర్ దేవేంద్ర, గ్రామ అధ్యక్షులు కర్ణాకర్, సీనియర్ నాయకులు వేల్పుల నారాయణ, బి.అర్.ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
https://www.opinionstage.com/page/9374179e-047b-4b94-bcfd-9f7d633c467e
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి