ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పార్ట్ 3
ఆయన భారత రెండవ ప్రధానమంత్రిగా పనిచేశారు.
ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మహాత్మా గాంధీచే తీవ్రంగా ప్రభావితమైన మహానాయకుడు
ఆయన *శ్వేత విప్లవం* పాల ఉత్పత్తి పెంచటం, *హరిత విప్లవం* పేరుతో ధాన్యం దిగుబడి పెంచి దేశంలోనే చరిత్ర స్రుష్టించిన ప్రధాని
1965 ఇండో-పాక్ యుద్ధంలో, సైనికులు మరియు రైతుల ప్రాముఖ్యతను ఎత్తిచూపడానికి *జై జవాన్-జై కిసాన్* నినాదం ఇచ్చిన నాయకుడు ఆయనే!!!!
గుండె ల నిండా దేశభక్తి, స్వాతంత్ర్య కాంక్ష కోసం తెల్ల దొరల పాలను, దురాక్రమణకు వ్యతిరేకముగా పోరాడి జైలు జీవితం గడిపిన ఆయన గురించి అతి తక్కువ మాత్రమే వింటుంటాం లేదా పుస్తకాలలో చదువుకుంటాం!!!
నీతి, నిజాయితీపరుడు ప్రధాని ఐతే ఎలా ఉంటుంది అంటే ఆయన మన దేశ ప్రధానిగా ఉండి కూడా సొంత కుటుంబం బీదరికము లో బతకటం అన్నమాట!!!
ఆయన లాంటి ప్రధాని చాలా అరుదుగా కనిపిస్తాడు... ఆయన లాంటి ప్రధాని మన దేశానికి కావటం మన భారతీయుల అద్రుష్టం!!!
తన ఉపన్యాసం తో స్వాతంత్ర్యం ఉద్యమం సమయంలో కొన్ని లక్షల మంది హ్రుదయాలను కదిలించాడు,ఆకట్టుకున్నాడు..
కానీ అంతటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన
ఆయన 11 జనవరి 1966 న ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో ఉన్నప్పుడు మరణించారు.(తాష్కెంట్ ఓప్పందం సమయంలో )
ఆయన మరణానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అని నివేదించబడింది, కాని కారణం ఇంకా వివాదాస్పదంగా ఉంది.
ఇప్పటికీ ఆయన మరణం మిలియన్ డాలర్ల ప్రశ్నే!!!!
తెల్లదోరలకు వ్యతిరేకముగా పోరాడిన ఆయనకు గాంధీ కాని నకిలీ గాంధీ కుటుంబం గాంధీ పేరు చెప్పుకుని బతుకుతూ 65 ఏల్లుగా ఈ దేశాన్ని ఏలుతారని బహుశా ఆయన లాంటి మహోన్నత వ్యక్తి ఊహించలేదు అనుకుంటా!!!!
ఆ తర్వాత *ఆ గాంధీ కాని గాంధీ కుటుంబం* ఏలుబడి ఈ దేశంలో నడిచింది
దొరల పాలన పోవాలి అని మొన్న మన తెలంగాణ కు వచ్చిన ఆ యువ గాంధీ నాయకుడు మరియుి 65 ఏల్లుగా తెల్ల దొరల తరువాత గాంధీ పేరు చెప్పుకుని బతికే ఆ గాంధీ కాని గాంధీ కుటుంబం దొరలు వాల్ల పాలన పోవాలి అని వాల్ల నోటితోనే చెప్పకనే చెబుతున్నారు ...మరి ముందుగా వారి పార్టీ జైలుకు పోవడానికి సంసిద్ధం గా ఉందా పప్పు జీ!!!???
ఈ పోస్ట్ భారత దేశ రెండవ ప్రధాని *దివంగత శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి* గారికి అంకితం!!!!
మరియు ఆ గాంధీ కాని గాంధీ పార్టీ కి అంకితం
💐💐💐💐💐💐
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి