29బూత్ బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమం!!!
హసన్ పర్తి బూత్ నెంబర్ 29 బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్న ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ మాజీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్టల కుమారస్వామి ఆత్మకూరు మార్కెట్ డైరెక్టర్ చకిలం రాజేశ్వరరావు PACS డైరెక్టర్ నేదునూరి కుమార్ స్వామి BRSV నాయకుడు పెద్దమ్మ రమేష్ 100 ఓట్ల ఇన్చార్జిలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి