ఢిల్లీ రిమోట్ కంట్రోల్ -పార్ట్ 2

 


భారత దేశ ప్రజలకు సమాధానం చెప్పే అధికారం ఆయనకు ఉంది 


భారత దేశ ఆర్థిక సంక్షోభం ను గట్టెంక్కించే, రోజు రోజు కి పతనమౌతున్న  *భారతీయ రూపాయి* విలువ ను కాపాడే తెలివి తేటలు ఆయనకు ఉన్నాయి... 


ప్రధాని గా అన్ని అర్హత లు ఆయనకు ఉన్నాయి 


అంతర్గత భద్రత విషయం లో, శత్రు దేశాలు ప్రవర్తిస్తున్న తీరు పట్ల ధీటు గా జవాబు ఇచ్చే సర్వాధికారాలు, స్వతంత్ర  అధికారాలు ఆయనకు ఉన్నాయి!!! 


ఈ దేశ ప్రజలకు మరింత అభివృద్ధి చేయడానికి కావాల్సిన అధికారాలు ఆయనకున్నాయి!!!! 


ప్రత్యర్థి రాజకీయాలకు గట్టిగా తిప్పికొట్టే సమర్థత, సత్తువ ఆయన సొత్తు!!!! 


ఈ దేశం లో అవినీతి అంతం చేయడానికి కావాల్సిన సర్వాధికారాలు ,తీసుకునే నిర్ణయాలు నిజాయితీపరుడు, నీతిమంతుడు గా ఉన్న ఆయనకు ఉన్నాయి.!!!!


*దిల్ సుఖ్ నగర్*, *గోకుల్ చాట్* ,*ముంబై తాజ్ హోటల్*,మరియు *లుంబినీ పార్క్* లలో అమాయక భారతీయ ప్రజలపై జరిగిన ఉగ్ర దాడి పై ,ఉగ్రవాదు ల కార్యకలాపాలపై, అంతర్గత భద్రత పై ఉక్కు పాదం మోపే సర్వాధికారాలు ఆయనకున్నాయి!!!! మరియు ఈ భారతీయ ప్రజల ను రక్షణ విషయం లో తీసుకునే నిర్ణయాలు ఆయన సొత్తు!!!! 



130కోట్ల ఈ దేశానికి బీదరికం లేకుండా, నిరుద్యోగం, ఆకలి కేకలు లేని పరిపూర్ణ భారతావని ని స్రుష్టించే అనుభవం, పరిజ్ఞానం, సత్తా, అర్హత అన్నీ ఉన్నాయి!!!! 


ఓబులా పురం మైనింగ్ కుంభకోణం, వోక్స్ వేగన్ కుంభకోణం, 2జి స్పెక్ట్రం కుంభకోణం, భోఫోర్స్ కుంభకోణం, మొదలగు లక్షల కోట్ల అవినీతి ని ,భారతదేశం నిధులను హవాలా రూపం లో ఖండాంతరాలు దాటించే వారిని అరికట్టే దమ్ము నిజాయితీపరుడు ఐన ఆయనకు ఉంది !!!!


మచ్చ లేని నాయకుడు, అవినీతి మరక లేని పనితీరు, నీతిమంతమైన భారత మాజీ ప్రధాని (స్వాతంత్ర్యం రాక పూర్వం ఇప్పుడున్న పాకిస్తాన్ లో జన్మించాడు),తన అధికారాలు అన్ని ఉండి కూడా ఇటలీ ఆవిడ చేతిలో కీలుబొమ్మ గా మిగిలాడు !!!

ఇక  మాజీ ప్రధాని విషయం లోనే ఇలా ఉంటే ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పరిస్థితి వర్ణనాతీతం!!!! దానికి అవినీతి కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ ఐన, ఓబులాపురం మైనింగ్ కుంభకోణం లో నిందితుడిగా ఉన్న పక్క రాష్ట్రం ముఖ్య మంత్రి ఏకంగా ఐఏఎస్ ,ఐపిఎస్ అధికారులనే జైల్లో పెట్టించిన పరిస్థితి !!!!!

ఇక ఓటరు మహాశయదే అంతిమ తీర్పు!!


ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన అంటే గల్లీ ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లను కూడా జైల్లో పెట్టించటం అన్న మాట!!! 😡


ఈ ఆర్టికల్  భారత మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గారికి అంకితం 💐💐💐💐💐💐



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు