1వ డివిజన్ లో ఇంటింటి ప్రచారం
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లక్ష ఓట్ల మెజార్టీతో రమేషన్నను గెలిపాయించడమే ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరినీ కలుస్తూ, పధకాలను ప్రచారం చేస్తూ ప్రతీ ఒక్కరూ ఓటు వేసి అభివృద్ధిని కొనసాగించాలని కోరుతున్న హాసన్ పర్తి 1వ డివిజన్ BRS నాయకులు.
మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఉంచాలని ఆరూరి రమేష్ అన్న గారిని అధిక మెజారిటీతో గెలిపించి మనందరం తోడు ఉండి అభివృద్ధిని కొనసాగించాలని అందరిని కోరడం జరిగింది. ప్రచార కార్యక్రమంలో 100 ఓట్ల ఇంచార్జ్ లు, గూడూరు తిరుపతి, పెద్దమ్మ క్రాంతి కుమార్, గుండా యుగేందర్, సంగినేని శివ మరియు చెన్నూరి రామచందర్, వలుస రాజు, చెన్నూరి లక్ష్మణ్, శ్రీపతి శ్రీనివాస్, మాటేటి సుందరయ్య తదితరులు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి