1వ డివిజన్ లో ప్రతి నోటా ఆరూరి మాట-ఇంటింటి ప్రచార హోరు














*వేగం పెంచుకున్న కారు జోరు*

*గెలుపే లక్ష్యంగా కారు జోరు*


హాసన్ పర్తి 1వ డివిజన్ కేంద్రంలో డివిజన్ హాసన్ పర్తి ఇంచార్జ్ *పాపిశెట్టి శ్రీధర్* ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ అన్న గారి గెలుపుకై ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది .ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి తెలంగాణ ప్రజానీకానికి ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ముందున్న తరుణంలో  రైతులకు ఉచిత కరెంటు గాని రైతుబంధు గాని ఒంటరి మహిళలకు పింఛన్ల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుతూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఉంచాలని కోరుతూ ఆరూరి రమేష్ అన్న గారిని అధిక మెజారిటీతో గెలిపించి మనందరం తోడు ఉంటామని తెలియజేశారు.ప్రచార కార్యక్రమంలో 100 ఓట్ల ఇంచార్జ్ లు, గూడూరు తిరుపతి, మడ్డి శ్రీనివాస్, గౌరీశెట్టి శ్రీనివాస్, గుండా యుగేందర్, సంగినేని శివ, చెన్నూరి రాంచందర్ పాల్గొని ప్రచార కార్యక్రమం నిర్వహించారు....💐💐💐🚗🚗🚗🌹🌹🌹

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు