1వ డివిజన్ అరూరి గెలుపే లక్ష్యంగా గడప గడపకు ప్రచారం !!!
వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ గారి గెలుపుకై ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.
కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుతూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఉంచాలని ఆరూరి రమేష్ గారిని అధిక మెజారిటీతో గెలిపించి మనందరం తోడు ఉండి అభివృద్ధిని కొనసాగించాలని అందరిని కోరడం జరిగింది. ప్రచార కార్యక్రమంలో 100 ఓట్ల ఇంచార్జ్ లు, గూడూరు తిరుపతి, గౌరీశెట్టి శ్రీనివాస్, గుండా యుగేందర్, సంగినేని శివ, పోలేపల్లి రాజిరెడ్డి మరియు తదితరులు పాల్గొని ప్రచార కార్యక్రమం నిర్వహించారు..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి