మా కేశవపూర్ రోడ్డు అభివృద్ధి చేస్తున్నందుకు దన్యవాదములు!! !

 ఓటరు అభిప్రాయం 

హసన్ పర్తి, వర్దన్నపేట నియోజక వర్గం 

మా ఊరిలో కేశవపూర్ రోడ్డు బాగు చేస్తున్నందుకు దన్యవాదములు.  మా ఎమ్మెల్యే అరూరి రమేష్ మంచి నాయకుడు.. మా గల్లీ లో సిసి రోడ్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది (కరీంనగర్ -కేశవపూర్ రోడ్డు ను కలిపే గల్లీ,నల్లగట్టు గుట్ట ).ఈసారి మళ్లీ మా నియోజక వర్గం ఎమ్మెల్యే గా అరూరి రమేష్ గారు రావాలని కోరుకుంటున్న. !!!


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు