ఇంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటే మా ఎమ్మెల్యే అరూరివెయ్యి రెట్లు నయ్యం!!!!!!
ఓటరు అభిప్రాయం
హసన్ పర్తి,
వర్దన్నపేట నియోజక వర్గం
ఇంతకుముందు కాంగ్రెస్ పాలనలో పాలించిన ఎమ్మెల్యే కంటే మా ఎమ్మెల్యే వెయ్యి రెట్లు నయ్యం !!!మా ఎమ్మెల్యే మా ఊరికి ప్రతి రెండు మూడు రోజులకు ఓకసారి అయినా వచ్చి ఊరి లో ని ప్రతీ సమస్య ను అడిగి తెలుసుకుంటాడు.. ఇంతకుముందు కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యే కనీసం మా ఊరికి వారానికి ఓక్కసారి కూడా రాలేకపోయేది. మాకు మా ఎమ్మెల్యే మా ఊరిలో రోడ్లు బాగుచేసాడు... సంక్షేమ పథకాలు మాకు అందజేస్తున్నాడు. ఈసారి మళ్లీ మా నియోజక వర్గం ఎమ్మెల్యే అరూరి రమేషన్న రావాలి..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి