ఇంతకుముందు మా చింతగట్టు రోడ్డు అధ్వాన్నం గా ఉండేది..!!!

 ఓటరు అభిప్రాయం 

చింతగట్టు, వర్దన్నపేట నియోజక వర్గం 

ఇంతకు ముందు మా చింతగట్టు రోడ్డు అధ్వాన్నం గా ఉండేది..గ్రానైట్ లోడ్ లారీలు పోవడం వల్ల మా రోడ్డు విపరీతంగా దెబ్బ తిన్నది..ఇప్పుడు మా రోడ్డు మా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు బాగు చేశారు.. ఈసారి మళ్లీ మా ఎమ్మెల్యేగా అరూరి రమేష్ గారు వస్తే మరింత అభివృద్ధి చేస్తారు అని నమ్ముతున్న...


 

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు