మేము అనునిత్యం రామనామ స్మరణ చేస్తూ ఆనందంగా ఉన్నాం!!!అరూరి మంచోడు!!

 


ఓటరు అభిప్రాయం ,

ఆర్టీసి కాలనీ, హసన్పర్తి

వర్దన్నపేట నియోజకవర్గం,

ఎమ్మెల్యే అరూరి మంచి మనసున్న మనిషి.మా కాలనీ సమస్య లు అర్ధం చేసుకుంటాడు మాకు  గుడి నిర్మాణం కు 40లక్షల ఆర్థిక సహాయం చేసారు ..ఫలితంగా మేము అనునిత్యం రామనామ స్మరణ చేస్తూ  పిల్లా పాపలతో ఆనందంగా ఉన్నాం!!!అరూరి మంచోడు!! హిందూ ధర్మం ను కాపాడుతున్నడు!! ఊరి లో ఎన్నో హిందూ ఆలయాలకు సహకరించాడు...హిందూ ధర్మం రక్షించబడాలి అంటే ఈసారి మళ్లీ అరూరి రావాలి!!!! 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు