మా కార్పోరేటర్ కంటే మా ఎమ్మెల్యే పనితీరు చాలా మెరుగ్గా ఉంది!!!!

 


ఓటరు అభిప్రాయం 

హసన్పర్తి

వర్దన్నపేట నియోజక వర్గం ,

మా డివిజన్ కార్పోరేటర్ శివన్న కంటే మా నియోజక వర్గం ఎమ్మెల్యే అరూరి రమేష్ గారే ప్రత్యేక ద్రుష్టి సారిస్తున్నారు.. శేట్ అకాల మరణం తర్వాత గత మూడేల్ల నుంచి మా డివిజన్ లో జరగని అభివృద్ధి లేదు.. దీనికి మా డివిజన్ అద్యక్షుడు పాపిశెట్టి శ్రీదర్ గారు మా డివిజన్ కార్పోరేటర్ కంటే దీటుగా బాగా పని చేస్తుంటే మరొక పక్క మా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మా ఊరి మనిషి లా మాలో ఓక్కడిలా కలిసిపోతున్నారు..గుడి నిర్మాణాలకు,కుల సంఘాలకు ,స్మశాన వాటికలకు సహకరించారు..పార్టీలతో సంబంధం లేకుండా ఇతర పార్టీ ల నేతలతో సఖ్యంగా వ్యవహరిస్తున్నారు.. వారి ఇంటి ముందు కూడా అభివృద్ధి చేస్తున్నారు..మా కార్పోరేటర్ శివన్న అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే స్పందించటం లేదు..ఆయన కంటే మెరుగ్గా  పాపిశెట్టి శ్రీదర్ గారి పనితీరు చాలా  బాగుంది.. ఈసారి ఎమ్మెల్యే గా మళ్లీ అరూరి రమేష్ గారు రావాలి.. 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు