ఇంతకుముందు మా నియోజక వర్గం ఎమ్మెల్యే ఎవరో అసలు తెలిసేది కాదు!!!!
ఓటరు అభిప్రాయం ,
హసన్ పర్తి ,
వర్దన్నపేట నియోజక వర్గం
మా ఊరిలో ఇంతకుముందు కాంగ్రెస్ పాలనలో అసలు మా ఎమ్మెల్యే ఎవరో అసలు తెలిసేది కాదు. అభివృద్ధి విషయంలో మా ఊరికి చాలా మటుకు వెనకంజ లో ఉండేది..కానీ ఇప్పుడు మా నియోజక వర్గం ఎమ్మెల్యే ఎవరు అంటే అరూరి రమేశ్ అని మా ఊరిలో ప్రతీ చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు..అరూరి రమేష్ గారు వారానికి ప్రతీసారి మా ఊరికి వస్తాడు.. ఇంతకుముందు పాలనలో ప్రతీ గల్లీ లో సిసి రోడ్లు అంతగా లేకపోయేది.. ఇప్పుడు మా ఊరిలో రోడ్లు పడ్డాయి.. మా ఊరి చెరువును సుందరముగా చేసాడు. వీదిలైట్లు, డ్రైనేజీలు పడ్డాయి. ఇప్పుడు మాకు సంతోషం గా ఉంది .మళ్లీ మా నియోజక వర్గం ఎమ్మెల్యే గా అరూరి రమేష్ అన్న గారు రావాలి!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి