నేను ముఖ్య మంత్రి ని చూసి ఓటెయ్య.. అన్న అరూరి రమేషన్న ని చూసి ఓటేస్తా!!!

 


ఓటరు అభిప్రాయం 

ఐనవోలు

వర్దన్నపేట నియోజక వర్గం 

మా ఎమ్మెల్యే చాలా బెటర్.. మా ఊరు అభివృద్ధి బాగా చేసాడు... నేను ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసా.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధి చేస్తారు ఆ తర్వాత అసలు కంటికి కూడా కనిపించరు.. కానీ మా ఎమ్మెల్యే అరూరి  రమేష్ ఎప్పుడు చూసినా ఏదో ఓక కార్యక్రమం నెలకు రెండు మూడు సార్లైనా చేస్తాడు.. ప్రజల మనిషి... ఈసారి  నేను ముఖ్య మంత్రి కేసీఆర్ని చూసి ఓటెయ్య. మా ఎమ్మెల్యే అరూరి రమేష్ ని చూసి ఓటేస్తా!!!

ఎందుకంటే ఆయన మా ఊరి అభివ్రుద్ది కోసం పాటు పడుతున్నాడు.. ఈసారి స్వతంత్రంగా పోటీ చేసినా ఖచ్చితంగా గెలిపిస్తం!! 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు