ఇంతకుముందు మా గ్రామంలో అసలు అభివృద్ధి లేకపోయేది!!!

 ఓటరు అభిప్రాయం 

మడిపల్లి గ్రామము 

వర్దన్నపేట నియోజక వర్గం 

ఇంతకుముందు మా గ్రామానికి అసలు రోడ్లే లేకపోయేది.. ఇప్పుడు మాకు ప్రతీ గల్లీ కి సిసి రోడ్లు పడ్డాయి..వేరే నియోజక వర్గం లో కూడా ఇంత అభివృద్ధి జరగలేదు. మా ఎమ్మెల్యే అరూరి రమేషన్న గ్రామము ప్రతీ సమస్య విషయం లో పెద్దన్న గా తోడుంటాడు.. ఈసారి మళ్లీ మా నియోజక వర్గం ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు వస్తే మా గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నాం!!!! 





కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు