మా రోడ్లు బాగా అభివృద్ధి చేసిండు ..మాకు రమేషన్న కావాలి..

 ఓటరు అభిప్రాయం 

మడిపల్లి గ్రామం, హసన్ పర్తి 

వర్దన్నపేట నియోజక వర్గం 

నేను: అమ్మా మీ ఎమ్మెల్యే పనితీరు ఎలాగుంది ??

ఓటరు:మాకు రోడ్లు బాగా అభివృద్ధి చేసిండు, మా గ్రామాన్ని బాగా పట్టించుకుంటున్నడు... ఈసారి అరూరి రమేషన్న మళ్లీ mla గా రావాలి ..

నేను: తెలంగాణ ముఖ్య మంత్రి ఎవరు అయితే బాగుంటుంది?? 

ఓటరు : మళ్ళీ కేసీఆర్ రావాలి.. మాకు రైతు బందు వస్తుంది...నాకు ఫించన్ వస్తుంది 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు