మా ఏరియా లో గుడి నిర్మాణం కు 40లక్షల ఆర్థిక సహాయం చేసారు

 


ఓటరు అభిప్రాయం 

ఆర్టీసి కాలనీ, హసన్ పర్తి, 

వర్దన్నపేట నియోజక వర్గం 

మా ఏరియా లో గుడి నిర్మాణం కు 40లక్షల ఆర్థిక సహాయం చేసారు .ఈసారి 💯 పక్కా అరూరి రమేష్ రావాలి. పాపిశెట్టి శ్రీధర్ అన్న ప్రజలలో బాగా తిరుగుతూ పట్టించుకుంటున్నడు. ఈసారి కార్పోరేటర్ కంపల్సరీ కావాలి.. ఇంకా మా ఏరియా లో రోడ్లు పడాల్సి ఉంది 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు