నాకు మా ఎమ్మెల్యే వరదల సమయంలో ఆదుకున్నడు..నేను చనిపోయిన మా ఎమ్మెల్యే సాయన్న ను చూసి ఈసారి కేసీఆర్ కి ఓటేస్తా!!!
ఓటరు అభిప్రాయం
సికింద్రాబాద్ కంటోన్మెంట్
నేను:సార్.. మీ ఏరియా లో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది????
ఓటరు : మా ఎమ్మెల్యే సాయన్న మంచి మనసున్న మనిషి... ఆయన లాంటోడు మాకు ఉండటం మా అద్రుష్టం.. కానీ దేవుడు మాకు ఆయనను దూరం చేసాడు (😢భావోద్వేగంతో)
ఇప్పుడు ఆయన కూతురు నిలబడుతుంది..ఆమెకే నా మద్దతు..
*నేను*:మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది?? ఈసారి సీఎం గా ఎవరు వస్తే బాగుంటుంది???
*ఓటరు* : కేసీఆర్ మాకు ఏమీ చేయలేదు నాకు మా ఎమ్మెల్యే వరదల సమయంలో ఆదుకున్నడు..నేను చనిపోయిన మా ఎమ్మెల్యే సాయన్న ను చూసి ఈసారి కేసీఆర్ కి ఓటేస్తా!!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి