మాకు ఫ్లోరైడ్ సమస్య తీర్చిండు... ఇదివరకు మేము నీల్ల కోసం రెండు కిలోమీటర్లు నడిచేది....


 


ఓటరు అభిప్రాయం 

శెట్టి ఆత్మకూరు, జోగులాంబ గద్వాల్ జిల్లా 

గద్వాల్ నియోజకవర్గం 


*నేను*: అమ్మా.. ఈసారి తెలంగాణ ముఖ్య మంత్రి గా ఎవరు వస్తే బాగుటుంది.. ????


*ఓటరు*: *కేసీఆర్ కావాలి..* మాకు ఫ్లోరైడ్ సమస్య తీర్చిండు... ఇదివరకు మేము నీల్ల కోసం రెండు కిలోమీటర్లు వరకు నడిచేది...మాకు తుంగభద్ర నీల్లు తీసుకోచ్చి ఆదుకున్నడు... ఆయన మా పాలిట దేవుడు ...(😢బావోద్వేగంతో) ..మా కష్టాన్ని అర్థం చేసుకుని మాకు తాగడానికి నీల్లు ఇచ్చిండు...మా పంట పోలాలు బీడు భూములుగా ఉండే... ఇప్పుడు మాకు వ్యవసాయానికి నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి(సంతోషంతో😊) *ఆయనే రావాలి*

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు