హాసన్ పర్తి లో RTC ఉద్యోగుల సంబురాలు.
- పాల్గొన్న GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ గారు
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.RTC ఉద్యోగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఏడాదికి 1500 కోట్లు ప్రభుత్వమే స్వయంగా బడ్జెట్ ను అందిస్తోన్న శుభ సందర్భంగా *హాసన్ పర్తి BRS పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారి చిత్రపటానికి GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ గారు,*
స్థానిక RTC ఉద్యోగులు మేకల యుగంధర్ గారు,జన్ను ఆరోగ్యం గారు,M.D నవీద్ గార్లతో పాలాభిషేకం నిర్వహించారు.అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు పిట్టల కుమారస్వామి,ఇమ్మడి రాజేందర్,దీకొండ బిక్షపతి,సీనియర్ నాయకులు గౌరిశెట్టి కృష్ణమూర్తి,వెలిగేటి రాజిరెడ్డి,66వ డివిజన్ యూత్ అధ్యక్షులు వల్లాల శ్రీకాంత్ గౌడ్,పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు కేదాసి రాకేష్,జాగృతి వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు మేకల రాజేందర్,పోతరాజు స్వామి,తాళ్ళ సంపత్,యూత్ నాయకులు వేల్పుల సాయి కుమార్ యాదవ్, దాది నాగరాజు,నల్ల కిరణ్,మేకల సురేష్,పోరండ్ల శ్రీకాంత్,పావుశెట్టి వినయ్,దాసరి నగేష్,తాళ్ళ తిరుపతి,కందుకూరి సాయి చందు,రాజ్ కుమార్,కాజీపేట అన్నమాచార్య,ఆకునూరి సురేందర్,మేకల మధు,జన్ను యువరాజ్,శిమాన్ తదితరులున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి