నిన్నటి బడ్జెట్ లో ఎప్పటి లాగే తెలంగాణకి జీరో.!!
నిన్నటి బడ్జెట్ లో ఎప్పటి లాగే తెలంగాణకి జీరో..!!
బీజేపీ ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు..
9 బడ్జెట్ లు ప్రవేశపెట్టారు అ 9 బడ్జెట్లోను తెలంగాణ కి ఇచ్చింది సున్నా...
కర్ణాటక ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ కి ఎందుకు ఇవ్వలేదు?
ఎందుకంటే అక్కడ ఇస్తే కొద్దోగొప్పో గెలిచే అవకాశం ఉందని..
తెలంగాణలో అంత సీన్ లేదు అని బీజేపీ అధిష్టానంకి తెలుసు కాబ్బట్టే తెలంగాణ కి ఎం కేటాయించలేదు...
సామాన్యుడి ఆశలను ఆవిరి చేసిన కేంద్ర బడ్జెట్
👉పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు లేదు
👉వంట గ్యాస్ ధరల తగ్గింపు లేదు
👉ఆహారం,
దుస్తులు,
కిరాణా,
పాదరక్షలు,
పాత్రలు,
మందులు మొదలైన వాటిపైన
జీఎస్టీ తగ్గింపు లేదు
👉పేదలకు 'ప్రత్యక్ష నగదు బదిలీ'
వంటి సంస్కరణలు లేవు.
దేశ ప్రజలను దోచుకుంటూ సంపన్నులను పోషిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం!!
రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు అనుకూలమైన బడ్జెట్ ప్రవేశం పెట్టాలి గాని ఇలా వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రవేశపెడుతున్నారు.. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే..?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి