GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ ని సన్మానించిన ఆటో యూనియన్ సభ్యులు
వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు అరూరి రమేష్ గారి సహకారంతో హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలో నిర్మించిన నూతన రోడ్డు ఏర్పాటుకు కృషి చేసిన GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ గారిని హాసన్ పర్తి ఆటో యూనియన్ సభ్యులందరూ హర్షం వ్యక్తం చేస్తూ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం హాసన్ పర్తి ఆటో యూనియన్ సభ్యులకు ఆటో అడ్డా సీ.సీ రోడ్డు ఏర్పాటుకు సానుకూలంగా స్పందించి వెంటనే రోడ్డును ఏర్పాటు చేసిన సివిల్ కాంట్రాక్టర్ లు బొక్క కుమార్ గారిని మరియు వీసం రవీందర్ రెడ్డి గారిని కూడా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులందరూ పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి