ముఖ్య మంత్రి సహాయ నిధి లబ్ధి దారులకు విజ్ఞప్తి!!!



మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సారధ్యంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా రేపు _మన వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గౌ||శ్రీ ఆరూరి రమేష్ అన్న గారి చేతుల మీదుగా GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో_ఉదయం 10:00గంటలకు హాసన్ పర్తి పరిధిలోని శ్రీ శుభమస్తు గార్డెన్స్ లో లబ్ధిదారులకు 

CM రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

1) B.సుజిత్ కుమార్S/O స్వామి,

2) K.వెంకటేష్

S/O కుమారస్వామి,

3) A.సాంబయ్యS/O వెంకటయ్య.

పావుశెట్టి శ్రీధర్,

GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు