కల్యాణ లక్ష్మీ లబ్దిదారులకు విజ్ఞప్తి !!


 తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సారధ్యంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా రేపు _మన వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గౌ||శ్రీ ఆరూరి రమేష్ అన్న గారి చేతుల మీదుగా GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో_ఉదయం 10:00గంటలకు హాసన్ పర్తి పరిధిలోని శ్రీ శుభమస్తు గార్డెన్స్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది కావున లబ్ధిదారులు,వివిధ హోదాల చైర్మన్లు, డైరెక్టర్లు,SC,ST,BC,మైనారిటి వర్గాల నాయకులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,సోషల్ మీడియా విభాగం సభ్యులు,అనుబంధ సంఘాల నేతలు తదితరులందరూ హాజరుకావాలని మనవి.

GWMC హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలోని కళ్యాణ లక్ష్మీ చెక్కుల లబ్ధిదారులు...

1) _మెరుగు ప్రియాంక D/O విమల

2) _పిట్టల రోజ D/O సరస్వతి

3) _కొత్తపల్లి రాజశ్రీ D/O రూప

4) _కుక్కల మౌనిక D/O వనమాల

5) _నేదునూరి మమత D/O ఈరలక్ష్మి

6) _బరపటి స్రవంతి D/O దామోదర్

7) _కనుకుంట్ల రష్మిత D/O స్వరూప

8) _దుర్గం మేఘన D/O యాదగిరి

9) _మేకల ప్రవళిక D/O సరోజన

10) _గిన్నరపు రవళిక D/O సారయ్య

11) _ఇమ్మడి స్మైలి కిరణ్ D/O కవిత

12) _పుల్ల భవాని D/O రమ

13) _జాడి జీవిత D/O రాధ

14) _చిత్తారి శ్యామల D/O వెంకటలక్ష్మి

15) _నమిండ్ల అశ్విని D/O వినోద

16) _మేకల పూజ D/O ప్రేమలత

17) _మేకల లిటిల్ D/O శోభారాణి

18) _బోడ సుప్రియ D/O సరోజన

19) _గొర్రె శృతి D/O స్వరూప

20) _గజ్జెల స్నేహిత D/O అనురాధ

21) _దాది అఖిల D/O రేణుక

22) _వలుస రాజశ్రీ D/O నిర్మల

23) _సిద్ధ రోజ D/O సునీత

24) _వేల్పుల సిరిచందన D/O స్వరూప

25) _వడ్లూరి దివ్య D/O రాజేశ్వరి

26) _పెద్దమ్మ నిహారిక D/O కవిత

27) _చిలగాని కస్తూరి D/O సునీత

28) _దాది సృజన D/O స్వరూప

29) _నారా శృతి D/O రమాదేవి

30) _మేకల కావేరి D/O సుజాత

31) _గుంపుల త్రినిష D/O లావణ్య

*_GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు._*

పావుశెట్టి శ్రీధర్,

GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు