GWMC 66వ డివిజన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు.- పావుశెట్టి శ్రీధర్

GWMC 66వ డివిజన్ ప్రజలకు

 ప్రజలకు,క్రైస్తవ సౌదర,సోదరీమణులకు GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ గారు క్రిస్మస్ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు..

క్రిస్మస్ సందర్బంగా గౌ||ముఖ్యమంత్రి కేసీఆర్ గారు,మన వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు గౌ|| ఆరూరి రమేష్ గారు ప్రభుత్వ పక్షాన పండుగ కానుకగా బట్టల పంపిణీ చేపట్టారని,


ప్రేమభావాన్ని,సేవాతత్పరతను,క్షమాగుణాన్ని బోదించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు పండుగ రోజు..కుటుంబసమేతంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆయన కోరుకున్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు