సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మేల్యే అరురీ

 



సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు గౌ||శ్రీ అరూరి రమేష్ గారు మరియు 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ గారు.ఈ కార్యక్రమంలో హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలోని నాయకులకు,కార్యకర్తలకు వివిధ హోదాల చైర్మన్లు డైరెక్టర్లు,SC,ST,BC మైనారిటి వర్గాల నాయకులు,పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,సోషల్ మీడియా విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు