జన్మదిన వేడుకలకు హాజరైన అధ్య క్షుడు పాపి శెట్టి శ్రీధర్

 




వర్థన్న పేట నియోజకవర్గ జాగృతి అధ్యక్షుడు మేకల రాజేందర్ కుమారుడు మోక్షిత్ జన్మదిన వేడుకలకు హాజరై చిరంజీవిని ఆశీర్వదించిన 66వ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ అన్న గారు.

వీరితో పాటు డివిజన్ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు