మెగా శ్రీనివాస్ రెడ్డి కుమారుని నిశ్చి తార్ధ వేడుకకు హాజరైన సీఎం కేసీఆర్ మరియు ఎమ్మెల్యే ఆరూరి.....


హైదరాబాద్ గచ్చిబౌలి లోని అన్వయ కన్వెన్షన్ లో జరిగిన మేఘ కృష్ణా రెడ్డి సోదరుడు మేఘ శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుడి ఎంగేజ్మెంట్ కార్యమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి హాజరైన రాజ్యసభ సభ్యులు జోగినపెల్లి సంతోష్ గారు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ గారు,తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు.






కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు