స్వర్గీయ పి వి నరసింహా రావు గారి సంస్మరణ సభకు హాజరైన ఎమ్మెల్యే అరూరి రమేష్
భారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహా రావు గారి 18 వ వర్ధంతి సందర్భంగా హసన్ పర్తి లో నిర్వహించిన సంస్మరణ సభకు హాజరై పివి నర్సింహ రావు గారి విగ్రహనికీ పూల మాల వేసి నివాళులు అర్పించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మరియు ఈ కార్యక్రమానికి ఆత్మ చైర్మన్ శ్రీ కందుకూరి చంద్ర మోహ న్ గారు తదితరులు హాజరయ్యారు.
గారు....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి