ఘనంగా అంబేడ్కర్ వర్ధంతి వేడుకలు!!!

 భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఈరోజు హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీఆర్ఎస్ 66వ డివిజన్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్ గారు.

ఈ కార్యక్రమంలో మండల,డివిజన్ నాయకులు వివిధ హోదాల చైర్మన్లు,డై రెక్టర్ లు మరియు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు 

దుమ్ములేపుతున్న జై భీమ్ పాట











కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు