సింగరేణి మెడ పై ప్రైవేటు కత్తి!!!
సింగరేణి నల్లబంగారం ప్రైవేటు పరం చేస్తున్న మోడీ..
వేలం పాట అపాలని ఇప్పటికే ప్రధానికి లేఖ రాసిన కేసీఆర్ గారు
అయిన వినకుండా 4 బ్లాకుల వేలంతో సంస్థను చంపేకుట్ర పన్నిన బీజేపీ...
రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తా రు??
నల్ల బంగారంతో తెలంగాణకు విద్యుత్తు వెలుగులు పంచుతున్న మన సింగరేణిని బొంద పెట్టే కుట్రలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పదును పెట్టింది. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను బహిరంగ వేలం వేసేందుకు సిద్ధమైంది.
#SaveSingareni
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి